క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ‘హరిహర వీరమల్లు’. పవన్ కెరీర్లో ఓ స్పెషల్ ప్రాజెక్ట్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. అయితే ఈ సినిమా ప్రస్తుతం గ్యాప్‌ల మధ్య షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంటుండడంతో తాజాగా ఈ సినిమా రిలీజ్‌పై టాక్ ఒకటి మొదలైంది.
నిజానికి ఈ సినిమాను ఈ ఏడాది వీలైనంత త్వరగా పూర్తి చేసి ఈ దసరా రేసులో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారంటూ కొన్ని ఊహాగానాలు మొదలయ్యాయి. మరి ఇది ఎంతవరకు నిజమో వేచి చూడాల్సిందే