హిందూపురం - పెనుగొండ మధ్యన నాన్ఇంటర్ లాకింగ్ పనుల నిమిత్తం ఈనెల 25న పూరీ - యశ్వంత్ పూర్, 26న యశ్వంత్ పూర్ - గరీబ్ రథ్ రైళ్లని రద్దు చేస్తామని రైల్వే అధికారి తెలిపారు. భువనేశ్వర్ - బెంగళూరు సిటీ ప్రశాంతి ఎక్స్ ప్రెస్స్ ఈ నెల 22 నుంచి 28 వరకు శ్రీ సత్య సాయి ప్రశాంతి నిలయం వరకే నడుస్తుందన్నారు. అలానే నెంబరు 18464 బెంగళూరు సిటీ - భువనేశ్వర్ ప్రశాంతి ఎక్స్ ప్రెస్ఈ నెల 23 నుంచి 29 వరకు శ్రీ సత్య సాయి ప్రశాంతి నిలయం నుంచి భువనేశ్వరి కి బయలుదేరుతున్నారు.