ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చింతలపూడిలో కారు ప్రమాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 22, 2022, 08:26 AM

పొన్నూరు మండల పరిధి చింతలపూడి గ్రామం జి బి సి రోడ్డు పై సోమవారం పొన్నూరు నుంచి బాపట్ల వైపు వెళుతున్న కారు అదుపు తప్పి ప్రమాదం చోటుచేసుకుంది. కారు 3 పల్టీలు కొట్టి పక్కన ఉన్న సైడు కాలువలో పడింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి ప్రాణ హాని జరగలేదు. గ్రామస్తులు స్పందించి కారులో ఉన్న వ్యక్తులను బయటికి తీశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com