ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అక్రమ గుట్కా విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తప్పవు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Mar 22, 2022, 08:16 AM

అక్రమ గుట్కా విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని బాపట్ల సెబ్ సిఐ శ్రీనివాసులు హెచ్చరించారు. సోమవారం బాపట్ల పట్టణం 8 వ వార్డులో అక్రమ గుట్కా విక్రయిస్తున్న వ్యక్తిని ఆసుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి 1500 విలువ చేసే గుట్కా తదితర వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. వీరిని బాపట్ల పోలీస్ అర్బన్ స్టేషన్ కు బదిలీ చేశామన్నారు. ఈ దాడుల్లో సిబ్బంది పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com