ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బడ్జెట్ 2021: వృద్దులకు శుభవార్త

national |  Suryaa Desk  | Published : Mon, Feb 01, 2021, 01:02 PM

కేంద్ర బడ్జెట్ సీనియర్ సిటిజన్లకు శుభవార్త చెప్పింది. 75 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్లకు ఇన్ కం ట్యాక్స్ రిటర్న్ దాఖలు నుంచి మినహాయింపులిచ్చారు. పింఛన్,వడ్డీ ఆధారంగా ఈ మినహాయింపులు ఉండనున్నాయి. పన్ను చెల్లింపు ప్రక్రియ సరళీకరణకు చర్యలు తీసుకోనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com