ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎలక్ట్రానిక్ సిగిరెట్లు నిల్వచేస్తే ఆరునెలలు జైలు శిక్ష

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Sep 27, 2019, 11:25 AM

భారతప్రభుత్వ ఆర్డినెన్స్ ప్రకారం ఎలక్ట్రికల్ సిగరెట్స్ వాటి భాగాల ఉత్పత్తి, తయారి, దిగుమతి ,ఎగుమతి , రవాణా, అమ్మకం ,నిల్వలు నిషేదం.ఆన్ లైన్ అమ్మకం & ప్రకటనలు నిషేదం.నిషేదాన్ని అతిక్రమించినవారికి ఏడాది జైలు శిక్ష లేదా రెండు లక్షల జరిమానా.పునారావృత నేరానికి మూడేళ్లు జైలు శిక్ష ,ఐదులక్షల జరిమానా.ఎలక్ట్రానిక్ సిగిరెట్లు నిల్వచేస్తే ఆరునెలలు జైలు శిక్ష ,యాబైవేలు జరిమానా.1940 డ్రగ్ కాస్మొటిక్స్ చట్టం ప్రకారం లైసెన్స్ పొందిన ఉత్పత్తులు మినహా.. ఎలక్ట్రానిక్ నికోటిన్ డెలివరీ సిస్టమ్, హీట్ నాట్ బర్న్ ప్రొడక్ట్స్, ఇ - హుక్కా ఇలా ఏ ఆకారం ,పరిమాణం, రూపంలో ఉన్నా ఎలక్ట్రానిక్ సిగిరెట్లుగా పరిగణింపబడతాయి..






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com