ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత క్రికెట్ జట్టు కోచ్ గా రవిశాస్త్రి నియామకం

national |  Suryaa Desk  | Published : Fri, Aug 16, 2019, 06:40 PM

టీమిండియా ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రి తిరిగి నియామకం అయ్యారు. కపిల్‌దేవ్‌ నేతృత్వంలోని క్రికెట్‌ సలహా కమిటీ ఆయనకే మొగ్గు చూపింది. భారత్‌లో 2021 వరకు జరిగే టీ20 ప్రపంచకప్‌ వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com