ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగన్‌ వంటి వ్యక్తి ప్రతిపక్ష నేతగా ఉండడం దురదృష్టకరం: కళా వెంకట్రావు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 24, 2017, 03:56 PM

అమరావతి: జగన్‌ ఓ వింత ప్రవర్తన కలిగిన వ్యక్తిగా తెదేపా ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు అభివర్ణించారు. శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ తండ్రి సీఎంగా ఉన్నప్పుడు జగన్‌ చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావన్నారు. వైఎస్‌ రాజశేఖర్‌కు ఆత్మ కేవీపీ నీడగా ఉండేవారన్నారు. మరి జగన్‌ వెంట ఎందుకు లేరని ప్రశ్నించారు. ఆయన వంటి వ్యక్తి ప్రతిపక్ష నేతగా ఉండడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా జగన్‌ తన ప్రవర్తన మార్చుకోవాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com