ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రధాని మోడీ అమేథీ పర్యటన రద్దు

national |  Suryaa Desk  | Published : Wed, Feb 20, 2019, 04:01 PM

ప్రధాని అమేథీ పర్యటన రద్దయింది. ఆయన ఈ నెల 27 న అమేథీకి వెళ్లాలనుకున్నారు. అక్కడి మంజిష్ గంజ్ లో ఆయుధాల కర్మాగారాన్ని సందర్శించాల్సి ఉండగా పర్యటన రద్దయిందని బీజేపీ నాయకులు, అధికారులు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com