ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్టార్టప్, ఇంక్యుబేషన్ రంగాల్లో ఏయూ ప్రగతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Feb 02, 2024, 04:13 PM

స్టార్టప్, ఇంక్యుబేషన్ రంగాలలో విశాఖ ఏయూ ప్రగతి సాధిస్తోందని పర్డు యూనివర్సిటీ ఎంట‌ర్‌ప్రెన్యూర్‌షిప్‌ ప్రోగ్రాం కన్సల్టెంట్ జూలియాన కాసవాన్ అన్నారు. గురువారం సాయంత్రం ఏయూ వీసీ ఆచార్య పి. వి. జి. డి ప్రసాదరెడ్డితో ఆమె మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
గత కొన్నిరోజులుగా ఏయూ ఆ హబ్ సౌజన్యంతో నిర్వహిస్తున్న పలు కార్యక్రమాలలో భాగస్వామి కావడం జరిగిందని వీసీ ప్రసాదరెడ్డికి తెలియజేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com