ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు అనంతలో టీడీపీ ఎంపీల దీక్ష

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jul 11, 2018, 09:37 AM

అనంతపురం: ఎపికి కరువు నిధులు మంజూరులో కేంద్రం చేసిన అన్యాయాన్ని నిలదీసేందుకు టీడీపీ ఎంపీలు మరోపోరాటానికి సిద్ధమయ్యారు. అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల మైదానంలో కరువు నేలపై కేంద్రం వివక్ష పేరిట దీక్ష చేపట్టనున్నారు. ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలు, జిల్లా నేతలు ఈ దీక్షలో పాల్గొననున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com