ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బోండా ఉమ సతీమణి సుజాతకు నోటీసులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 26, 2018, 02:52 PM

విజయవాడ : ఎమ్మెల్యే బొండా ఉమా సతీమణి సుజాతకు ఆర్డీవో నోటీసులు జారీ చేశారు. బొండ ఉమ సతీమణి సుజాత భూకబ్జా కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి విదితమే. ఆ కేసుకు సంబంధించి విచారణకు ఈ రోజు హాజరు కావాల్సిందిగా ఆమెకునోటీసులు జారీ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com