ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలీస్‌స్టేషన్‌పై గ్రేనేడ్లు విసిరిన ఉగ్రవాదులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Feb 26, 2018, 02:30 PM

పుల్వామా: జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు దాడి చేశారు. పుల్వామా పోలీస్ స్టేషన్‌పై గ్రేనేడ్లు విసిరారు. ఆ దాడి వల్ల పోలీస్ స్టేషన్‌లోని కానిస్టేబుల్ మెహ్రాజుద్దీన్ గాయపడ్డాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com