ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అగనంపూడిలో భారీ అన్నసమారాధన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 02, 2022, 02:38 PM

దుర్గాదేవి నవరాత్రులలల్లో భాగంగా 85 వ వార్డు అగనంపూడి కొలని రావి చెట్టు దగ్గర అన్న సమారాధన ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిధిగా గాజువాక మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అన్న సమారాధనను ప్రారంభించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com