ఏదైనా చిన్న పామును చూసినా మనకు ఒళ్లు జలదరిస్తుంది. చాలా మంది పామును ఆమడ దూరంలో చూడగానే పారి పోతారు. అయితే ఓ యువతి మాత్రం ఏకంగా కింగ్ కోబ్రాకే ముద్దు ఇచ్చింది. అమేజింగ్ థింక్స్ అనే యూట్యూబ్ ఛాన్‌లో ఈ వీడియో పోస్ట్ అయింది. తనకు ముద్దు పెట్టినా ఆ కింగ్ కోబ్రా ఏ మాత్రం కాటేయకుండా సైలెంట్‌గా ఉంది. దీనిని చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.