ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కైకలూరులో పెలికాన్‌ ఫెస్టివల్‌ శోభాయాత్ర

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 04, 2018, 12:38 PM

కృష్ణా జిల్లా కైకలూరులో పెలికాన్‌ ఫెస్టివల్‌ శోభాయాత్ర నిర్వహించారు. కైకలూరు మండల పరిషత్‌ కార్యాలయం నుంచి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మంత్రి అఖిలప్రియ, కలెక్టర్‌ లక్ష్మీకాంతం పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com