ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మంత్రి ప్రత్తిపాటి అధ్యక్షతన నియోజకవర్గ టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Feb 04, 2018, 12:26 PM

చిలకలూరిపేటలో నియోజకవర్గ టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరుగుతోంది. మంత్రి ప్రత్తిపాటి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలు, దళిత తేజం- తెలుగుదేశంపై చర్చతో పాటు సంక్షేమ కార్యక్రమాల అమలు, పెండింగ్‌లో ఉన్న పనులపై చర్చిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com