ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వేరుశనగ గోదాంలో భారీ అగ్ని ప్రమాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 31, 2018, 11:31 AM

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఉన్న వేరుశనగ గోదాములో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. కాగా ఈ సంఘటనపై ఫోరెన్సిక్‌ దర్యాప్తు జరపాల్సిందిగా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com