ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెళ్లి వేడుకలో అపశ్రుతి.. కూలిన బాల్కనీ

national |  Suryaa Desk  | Published : Wed, Jun 15, 2022, 01:59 PM

బీహార్​ లోని ఔరంగాబాద్ జిల్లా హరిబరి గ్రామం​లో ఓ పెళ్లి వేడుకలో అపశ్రుతి చోటుచేసుకుంది. వధూవరులు పూలదండలు మార్చుకుంటుండగా అతిథులు నిల్చున్న భవనం యొక్క బాల్కనీ అకస్మాత్తుగా కూలిపోయింది. దీంతో బాల్కనీలో నిల్చున్న అతిథులంతా ఒక్కసారిగా కింద పడిపోయారు. ఈ ఘటనలో 20 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన జూన్​ 13న జరగ్గా, వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com