ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతులకు గుడ్ న్యూస్.. 17 పంటలకు మద్దతు ధర పెంపు

national |  Suryaa Desk  | Published : Wed, Jun 08, 2022, 05:02 PM

కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. 17 పంటలకు కనీస మద్దతు ధరను పెంచింది. కందులపై క్వింటాల్‌ కు రూ.300, పెసర్లపై క్వింటాల్‌ కు రూ.400, పొద్దుతిరుగుడుపై క్వింటాల్‌కు రూ.385, సోయాబీన్ క్వింటాల్‌ కు రూ.300, నువ్వులపై క్వింటాల్‌ కు రూ.523, వరిపై క్వింటాల్‌ కు రూ.100, మినపప్పుపై రూ.300 పెంచింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com