ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది దుర్మరణం

national |  Suryaa Desk  | Published : Fri, Aug 20, 2021, 04:09 PM

మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో శుక్రవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హైవే నిర్మాణ కార్మికులతో వెళ్తున్న టిప్పర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 13 మంది కార్మికులు మరణించారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com