ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎస్బీఐలో 326 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 29, 2020, 05:06 PM

నిరుద్యోగులకు శుభవార్త. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 326 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేయడానికి ఆఖరుతేదీ జులై 13, 2020. 326 పోస్టులలో 241 ఎగ్జిక్యూటివ్ పోస్టులు (FI & MM) కాగా మిగతా 85 సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు (సోషల్ బ్యాంకింగ్& CSR ).


మొత్తం పోస్టులు: 326


విద్యార్హత


ఎగ్జిక్యూటివ్ పోస్టులు (FI & MM): రూరల్ ఎకానమీ/ అగ్రికల్చర్ & అల్లైడ్ యాక్టివిటీస్/ హార్టికల్చర్ లో గ్రాడ్యుయేషన్


సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు (సోషల్ బ్యాంకింగ్& CSR ): గ్రాడ్యుయేషన్+ మూడు సంవత్సరాల అనుభవం


వయస్సు


ఎగ్జిక్యూటివ్ పోస్టులు (FI & MM): 30 ఏళ్ల లోపు


సీనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు (సోషల్ బ్యాంకింగ్& CSR ): 35 ఏళ్ల లోపు


అప్లికేషన్ ఫీజు


ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు. మిగతా వారందరికీ రూ. 750/-


అప్లై చేసేందుకు ఈక్రింది లింక్ పై క్లిక్ చేయండి


recruitment.bank.sbi/crpd-sco-2020-21-10/apply






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com