పానిపట్ చిత్రంపై హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా స్పందించారు. ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. నేను ఇంకా సినిమా చూడలేదు. కానీ నేను విన్నది ఏమిటంటే మహారాజా సూరజ్మల్ సినిమాలో తప్పుగా చూపించబడిందని అయన అన్నారు. మహారాజా సూరజ్మల్ అత్యాశగల వ్యక్తి అని చూపించే సన్నివేశాన్ని తొలగించాలని అయన అన్నారు.