ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పిఎస్‌ఎల్‌విసి 48 / రిసాట్ 2 బిఆర్ 1 కౌంట్‌డౌన్ ప్రారంభం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 10, 2019, 06:02 PM

ఇస్రో ప్రయోగించనున్న పిఎస్‌ఎల్‌విసి 48 / రిసాట్ 2 బిఆర్ 1 మిషన్ కౌంట్‌డౌన్ ప్రారంభించింది.  శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (ఎస్‌డిఎస్‌సి) షార్ నుండి  పిఎస్‌ఎల్‌విసి 48 / రిసాట్ 2 బిఆర్ 1ను ప్రయోగించనుంది.   రిసాట్ 2 బిఆర్ 1 & 9 వాణిజ్య ఉపగ్రహాలు రేపు  పిఎస్‌ఎల్‌విసి 48 అంతరిక్షంలోకి తీసుకెళ్లనుంది.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com