ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తిరుమలలో సాధారణం భక్తుల రద్దీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 03, 2019, 08:31 AM

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ చాలా సాధారణంగా ఉంది. శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనానికి భక్తులు రెండు కంపార్ట్‌మెంట్లలో వేచిఉన్నారు. శ్రీనివాసుడి సాధారణ సర్వదర్శనానికి 4 గంటల సమయం, టైమ్‌స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటల సమయం పడుతుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com