మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే ప్రమాణ స్వీకారోత్సవానికి అనేకమంది ప్రముఖులు హాజరవుతున్నారు. అమితాబ్ బచ్చన్‌తో సహా అనేకమంది బాలీవుడ్ నటీనటులు, క్రికెటర్ సచిన్ టెండూల్కర్, ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ తదితరులు హాజరవుతున్నారు. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ తదితరులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు.