ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పవన్‌పై ముద్రగడ ఫైర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, May 06, 2024, 12:26 PM

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం మండిపడ్డారు. సోమవారం ముద్రగడ మాట్లాడుతూ.. ‘ఇంట్లో ఉన్న నన్ను పవన్ రోడ్డు మీదకు లాగాడు. హైదరాబాద్ నుంచి వచ్చి నా కుటుంబంలో చిచ్చు పెట్టాడు. ముద్రగడ కూతురని నా కుమార్తెను అందరికీ పరిచయం చేశాడు. కానీ ఏరోజైన తాను వదిలేసిన భార్యలను, ఇప్పుడున్న మూడో భార్యను అందరికీ ఎందుకు పరిచయం చేయలేదు. మీ కుటుంబంలో డ్రగ్స్ సేవించి పట్టుబడిన అమ్మాయిని ఎందుకు పరిచయం చేయలేదు.’ అని ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com