ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చింతమనేనికి అన్ని కేసుల్లో బెయిల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Nov 15, 2019, 05:45 PM

వివిధ కేసులలో విచారణలో భాగంగా జైలులో ఉన్న టిడిపి నేత, మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు బెయిల్ లభించింది.  ఆయనపై నమోదైన నాలుగు కేసుల్లోనూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.   ప్రస్తుతం ఆయన ఏలూరు జిల్లా జైల్లో ఉన్నఆయన బెయిల్ పై రేపు విడుదల కానున్నట్లు అతడి తరుపు న్యాయవాదులు వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com