ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విద్యార్థుల నిరసనలతో వెనక్కి తగ్గిన జేఎన్ యూ

national |  Suryaa Desk  | Published : Wed, Nov 13, 2019, 05:44 PM

ఢిల్లీ: విద్యార్థుల ఆందోళనలతో జేఎన్ యూ వెనక్కి తగ్గింది. ఫీజులు పెంపు నిర్ణయాన్ని జేఎన్ యూ ఉపసంహరించుకుంది. ఆర్థికంగా వెనకబడిన విద్యార్థులకు ప్రత్యేక రాయితీలు కూడా ఇవ్వాలని నిర్ణయించింది. నిన్న ఉదయం నుంచి సమస్యలపై విద్యార్థులు ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com