ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మద్దతుపై జాతీయ కార్యవర్గంలో చర్చిస్తాం : దుష్యంత్‌ చౌతాలా

national |  Suryaa Desk  | Published : Thu, Oct 24, 2019, 11:21 AM

హర్యానాలో ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలనే అంశంపై ఇంకా ఒక నిర్ణయం తీసుకోలేదని జన్‌నాయక్‌ జనతా పార్టీ అధ్యక్షుడు దుష్యంత్‌ చౌతాలా చెప్పారు. త్వరలో తమ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహించి అందులో ఒక నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com