హర్యానా ఎన్నికల్లో పోటీ కాంగ్రెస్, బిజెపి మధ్యే జరుగుతోందని మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత భూపీందర్ సింగ్ హూడా చెప్పారు. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్న జననాయక్ జనతా పార్టీ, ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ పార్టీలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. తమ పార్టీ ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.