ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పులివెందుల: అన్నపూర్ణాదేవి అలంకారంలో శ్రీఅంకాలమ్మ దేవత

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 06, 2024, 10:13 PM

పులివెందుల పట్టణంలో వెలసిన గ్రామ దేవత అయిన శ్రీ అంకాలమ్మ దేవాలయం ఆలయంలో దసరా ఉత్సవాల భాగంగా ఆదివారం అమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు.
ఆలయ చైర్మన్ బ్యాటరీ ప్రసాద్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గోపీనాథ్ శర్మ ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించగా ఆలయ ప్రధాన అర్చకులు రోళ్ల సురేష్ బాబు పర్యవేక్షణలో ఈ కార్యక్రమాలు జరిగాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com