ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గుత్తి: నూతన మద్యం దుకాణాల టెండర్స్ కు దరఖాస్తుల ఆహ్వానం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 06, 2024, 09:41 PM

గుత్తి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసే మద్యం దుకాణాలకు ఈనెల 9 లోపు దరఖాస్తు చేసుకోవాలని ఎక్సైజ్ సీఐ గురునాథ్ రెడ్డి ఆదివారం మీడియాకు ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ గుత్తి ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో నూతనంగా 18 మద్యం దుకాణాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. రూ.2లక్షల నాన్ రీఫండబుల్ రుసుము చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చునని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com