ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫేక్ అకౌంట్స్​కు చెక్ పెట్టేందుకు వెరిఫైడ్ బ్యాడ్జ్ తీసుకురానున్న గూగుల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 06, 2024, 09:58 PM

గూగుల్ సంస్థ ఫేక్ అకౌంట్స్​కు చెక్ పెట్టే పనిలో పడింది. గూగుల్ సెర్చ్‌ రిజల్ట్స్‌లో కనిపించే ఫలితాలకు వెరిఫైడ్ బ్యాడ్జ్‌ అందించేందుకు సిద్ధమైంది.
"కంపెనీలకు సంబంధించిన అధికారిక అకౌంట్స్​ను గుర్తించేందుకు కొత్త ఫీచర్స్ తీసుకొచ్చేందుకు మేము ప్రయత్నిస్తున్నాం. ప్రస్తుతం గూగుల్‌లోని నిర్దిష్ట వ్యాపారాల వెబ్‌సైట్ల పక్కనే చెక్‌ మార్క్‌లను చూపించేలా టెస్ట్​లు నిర్వహిస్తున్నాం." అని గూగుల్‌ అధికారులు వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com