ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గందరగోళంగా చెన్నై ఎయిర్ షో.. నలుగురు మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Oct 06, 2024, 10:08 PM

తమిళనాడులోని చెన్నై మెరీనా బీచ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. భారత వైమానిక దళం ఆధ్వర్యంలో ఆదివారం ప్రారంభించిన ‘మెగా ఎయిర్‌ షో’ను వీక్షించేందుకు సుమారు 16 లక్షల మంది పోటెత్తడంతో గందరగోళంగా మారింది.
ఉక్కపోత, ఎండవేడిమి తాళలేక ముగ్గురు సొమ్మసిల్లి ముగ్గురు ప్రాణాలు విడిచారు. మరొకరు గుండెపోటుతో మృతి చెందారు. అస్వస్థతకు గురైన దాదాపు 230 మందిని చెన్నైలోని 3 ఆసుపత్రులకు తరలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com