ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నా స్నేహితుడు త్వరగా కోలుకోవాలి: సీఎం ఎంకే స్టాలిన్‌

national |  Suryaa Desk  | Published : Tue, Oct 01, 2024, 01:44 PM

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ప్రస్తుతం చెన్నైలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో రజనీకాంత్‌ త్వరగా కోలుకోవాలంటూ పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ సైతం రజనీ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ‘ఆసుపత్రిలో చేరిన నా స్నేహితుడు రజనీకాంత్‌ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’ అంటూ ఎక్స్‌ వేదికగా పోస్టు పెట్టారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com