ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మార్కాపురంలో చెన్నకేశవ స్వామి శాంతి కళ్యాణం

Bhakthi |  Suryaa Desk  | Published : Sat, Jul 13, 2024, 12:59 PM

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో వెలిసిన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం నందు కళ్యాణ సేవా సంఘం ఆధ్వర్యంలో శనివారం శాంతి కళ్యాణం నిర్వహించారు. ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో వేదమంత్రాల నడుమ శ్రీదేవి భూదేవి సమేత చెన్నకేశవ స్వామికిశాంతి కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలోఉభయ దాతలు, భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com