ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జగదాంబ అమ్మవారికి ఆషాడ మాస ప్రత్యేక పూజలు

Bhakthi |  Suryaa Desk  | Published : Fri, Jul 12, 2024, 03:58 PM

ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో స్థానిక జగదాంబ సమేత మార్కండేశ్వర స్వామి వారి ఆలయంలో వెలసిన శ్రీ జగదాంబ అమ్మవారికి శుక్రవారం ఆషాడ మాస ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా అర్చకులు వరుణ్ తేజ్ శర్మ అమ్మవారికి తెల్లవారుజామున ప్రత్యేక అభిషేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com