ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కందుకూరు విద్యార్థికి ఐఐటి ధార్వాడలో సీటు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 12, 2024, 04:02 PM

కందుకూరు బి. ఆర్ ఆక్స్ఫర్డ్ కాలేజ్ లో ఇంటర్ పూర్తి చేసిన ఏ శ్యామ్ సిద్వీలాస్ జాతీయస్థాయిలో నిర్వహించబడిన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంక్ 2204 సాధించాడు. ఈ సందర్భంగా ప్రతిష్టాత్మక విద్యా సంస్థ ఐఐటి ధార్వాడలో సి ఎస్ ఈ బ్రాంచ్ లో సీటు సాధించడం గర్వంగా ఉందని విద్యాసంస్థల ఛైర్మన్ ఉన్నం భాస్కరరావు శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా యాజమాన్య సిబ్బంది విద్యార్థికి శుభాకాంక్షలు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com