ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాసిం స్వామి దర్గా వద్ద పీర్ల ఊరేగింపునకు ఏర్పాట్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 12, 2024, 03:56 PM

ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతంలోని తర్లుపాడు మండలం తుమ్మలచెరువు గ్రామంలో వెలిసిన కాసిం స్వామి దర్గా వద్ద పీర్ల ఊరేగింపునకు ఏర్పాట్లు చేసినట్లు శుక్రవారం నిర్వాహకులు తెలియజేశారు. ఈనెల 13వ తేదీ చిన్న షరగత్, 16వ తేదీ పెద్ద షరగత్ సందర్భంగా గ్రామంలో భారీ ఊరేగింపుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. స్థానికులతో పాటు కర్నూలు నంద్యాల కడపతో పాటు నెల్లూరు జిల్లాల నుంచి భక్తులు పాల్గొంటున్నట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com