ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీసత్యసాయి జిల్లాలో వర్షపాత వివరాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 09, 2024, 07:25 PM

శ్రీసత్యసాయి జిల్లా వ్యాప్తంగా శనివారం రాత్రి కురిసిన వర్షపాత వివరాలను జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుంచి అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా గణాంకాల శాఖ అధికారి గంగాధర్ తెలిపిన వివరాల మేరకు లేపాక్షి మండల కేంద్రంలో 6. 4, తలపుల 4. 6, సోమందేపల్లి 2. 8, పుట్టపర్తి 1. 6, ముదిగుబ్బ, హిందూపూర్ మండలాలలో 1. 2 చొప్పున జిల్లాలో ఆరు మండలాల్లో 17. 8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com