ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ధర్మవరంలో బొలెరో చోరీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jun 09, 2024, 07:23 PM

ధర్మవరంలోని పార్థసారథి నగర్ ప్రధాన రహదారి పక్కన నిలిపి ఉన్న బొలెరో వాహనాన్ని దొంగలించినట్లు ధర్మవరం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్లో వాహన యజమాని పఠాన్ హమద్ ఆదివారం ఫిర్యాదు చేశారు. ఈ నెల 6న రహదారి పక్కన బొలేరో వాహనం నిలిపి సాయినగర్ లో ఉన్న ఇంటికి వెళ్లానని తిరిగి వచ్చేసరికి వాహనం కనిపించకుండా పోయిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com