ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నెల 28, 29న తిమ్మరాయస్వామి జాతర మహోత్సవం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, May 17, 2024, 05:07 PM

స్వస్తిశ్రీ క్రోధి నామ సంవత్సర వైశాఖ బహుళ పంచమి ఈ నెల 28వ తేది మంగళవారం ములకనూరు తిమ్మరాయస్వామి దేవస్థానము నందు ఉదయం 8గంటల నుండి మధ్యాహ్నం 1గంట వరకు ఎద్దుల రాతి దూలం లాగుడు పోటీలు నిర్వహించబడును. రాత్రి 8గంటల నుండి స్వామి వార్లకు పల్లకీ ఉత్సవము జరుగును. 29వ తేది బుధవారం ఉదయం 8గంటల నుండి బూత నెరుగులు, బొడ్రాయి దగ్గర గావు పీకబడును. మధ్యాహ్నం 2 గంటల నుండి దైవ సన్నిదానము నందు జాతర నిర్వహిస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com