ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేటి నుంచి శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు

Bhakthi |  Suryaa Desk  | Published : Wed, Mar 20, 2024, 12:08 PM

తిరుమలలో నేటి నుంచి ఈ నెల 24 వరకు శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా తొలిరోజు శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచంద్రమూర్తి పుష్కరిణిలో భక్తులకు కనువిందు చేయనున్నారు.
రెండో రోజు రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామి తెప్పలపై విహరించనున్నారు. ఇందుకోసం టీటీడీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా, ఈ తెప్పోత్సవాల్లో భాగంగా శ్రీవారు పుష్కరిణిలో తెప్పపై విహరించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com