ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిన్నారుల మరణాలపై సంచలన విషయాలు

international |  Suryaa Desk  | Published : Wed, Mar 13, 2024, 11:54 AM

ఇజ్రాయెల్, హమాస్ యుద్ధం కారణంగా గాజాలో మృతిచెందిన చిన్నారులకు సంబంధించి UN ఏజెన్సీ సంచలన విషయాలు బయటపెట్టింది.
2019 నుంచి 2022 వరకు ప్రపంచవ్యాప్తంగా జరిగిన సంఘర్షణల్లో మరణించిన చిన్నారుల కంటే గాజాలో జరుగుతున్న యుద్ధంలో ఎక్కువ మంది పిల్లలు మరణించారని పేర్కొంది. ఈ మేరకు ఓ రిపోర్ట్‌ను విడుదల చేసింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com