ట్రెండింగ్
Epaper    English    தமிழ்

‘ప్రథమ మహిళ’గా అధ్యక్షుడి కుమార్తె

international |  Suryaa Desk  | Published : Mon, Mar 11, 2024, 03:00 PM

పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ సహ ఛైర్మన్ ఆసిఫ్ అలీ జర్దారీ రెండోసారి దేశాధినేత పగ్గాలు చేపట్టారు. పాక్ 14వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ క్రమంలోనే
దేశ ప్రథమ మహిళగా తన కుమార్తె 31 ఏళ్ల ఆసిఫా భుట్టోను అధికారికంగా గుర్తిస్తూ ఆయన కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు పాక్ మీడియా కథనాలు సోమవారం వెల్లడించాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com