ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కేరళ నుంచి అయోధ్యకు కానుకగా ‘ఓనవిల్లు’

Bhakthi |  Suryaa Desk  | Published : Thu, Jan 18, 2024, 07:22 AM

అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ వేడుకకు కేరళలోని శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయం నుంచి సంప్రదాయ ఆచారంలో భాగమైన ‘ఓనవిల్లు’ పంపనున్నారు. విల్లు ఆకారంలోని ఈ చెక్కపలకకు రెండువైపులా దశావతారాలు, శ్రీరామ పట్టాభిషేకం వంటి బొమ్మలు చిత్రిస్తారు. గురువారం శీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రతినిధులకు ఈ ఓనవిల్లును అందజేయనున్నట్లు ఆలయ పాలకవర్గం తెలిపింది. కొచిన్‌ నుంచి విమానంలో దీన్ని అయోధ్యకు తరలిస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com