ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అందుబాటులోకి ఏప్రిల్‌ నెల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 18, 2024, 07:28 AM

శ్రీవారి భక్తుల సౌకర్యార్థం ఏప్రిల్‌ నెలకు సంబంధించి ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్న దర్శనం, ఆర్జిత సేవా టికెట్ల కోటా వివరాలను TTDప్రకటించింది.సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాద పద్మారాధన సేవల ఆన్‌లైన్‌ లక్కీడిప్‌ కోసం జనవరి18న ఉదయం10గంటల నుంచి 20వ తేదీ ఉదయం 10గంటల వరకు నమోదు చేసుకోవచ్చు. వర్చువల్‌ సేవా టికెట్లను జనవరి 22న మధ్యాహ్నం 3గంటలకు విడుదల చేస్తారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com