ట్రెండింగ్
Epaper    English    தமிழ்

457 ఉద్యోగాలకు నోటిఫికేషన్.. 2 రోజుల్లో ముగియనున్న గడువు

Education |  Suryaa Desk  | Published : Mon, Jan 08, 2024, 10:41 AM

UPSC కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కోసం రక్షణ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వంటి విభాగాల్లో మొత్తం 457 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
దరఖాస్తు చివరి తేదీ: జనవరి 09, 2024, రాత పరీక్ష ఏప్రిల్ 21, 2024 లో ఉంటుంది. ఈ ఉద్యోగాలకు డిగ్రీ లేదా బీటెక్ పూర్తి చేసిన వారు అర్హులు.
వెబ్‌సైట్: https://upsc.gov.in/






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com