ట్రెండింగ్
Epaper    English    தமிழ்

టైమ్స్ స్క్వేర్‌లో రామమందిర వేడుక లైవ్ టెలికాస్ట్!

national |  Suryaa Desk  | Published : Mon, Jan 08, 2024, 10:43 AM

జనవరి 22న అయోధ్య రామమందిరం ప్రాణ పతిష్ఠ వేడుక ఘనంగా జరుగనుంది. ఈ వేడుకను దేశవ్యాప్తంగా ప్రత్యక్షప్రసారం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సన్నాహాలు చేస్తోంది.
కాగా, ఈ కార్యక్రమం ఖండాంతరాల్లోనూ లైవ్ టెలికాస్ట్ కానుంది. న్యూయార్క్‌లోని ఐకానిక్ టైమ్స్ స్క్వేర్‌లో ఈ కార్యక్రమం లైవ్ టెలికాస్ట్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com